నీరింకిన కళ్ళతో నువ్వు కన్నీటి తో నేను అర్థాకలితో నేను ఆకలితో నువ్వు ఓదారుస్తూ నీవే మౌనంగా రోదిస్తూ నీవే కష్టం సుఖం వేదన రోదన అన్నీ నువ్వే। అంతటికీ అతీతంగా నువ్వే । -- రామచంద్ర శర్మ , గుండిమెడ 5/11/2013
Post a Comment
No comments:
Post a Comment