నీకు నేనంటే ఇష్టమని తెలుసు వేకువ నుండీ నాకోసం ఎదురు చూస్తావనీ తెలుసు। నేవచ్చే సరికి పడమటి సంధ్యల్లో ఒదిగిపోతావు ఈ ఎడబాటు ఏకాంతవాసం మనకింకెన్నాళ్ళు? -రామచంద్ర శర్మ గుండిమెడ 17/10/2013
Post a Comment
No comments:
Post a Comment