నొసట సింధూరం ,మేడలో రుద్రాక్షమాల
చేత కాషాయ పతాకం,నోట్లో పాన్ పరాగ్ e
చట్ట సభల సభ్యత్వం నెట్ లో టేబ్లేట్ లో
వేడెక్కించే దృశ్య వీక్షణం అదేమంటే
అభివ్రిద్ధిని వీక్షిస్తున్నాం అంటారు
మంత్రి పదవిని అడ్డంపెట్టుకుని
మంది బలంతో ,కొండొకచో మహామహుల
ఆశీస్సులతో సారా వ్యాపారం అడ్డొచ్చిన
వారి హత్యలు రేపులూ
రాజస్తాన్ లో ,గుజరాత్ లో యుపి లో
ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా ఇదే కధ
చెప్పుకోలేని వ్యధ
Kesavaramaiah Gundimeda
No comments:
Post a Comment